నేను నిన్ను ప్రేమిస్తాను

నిన్ను చూసే కనులు చెప్పలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, 

నీతో మాట్లాడిన మాటాల్లో తెలియలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని,


నీతో ఉన్న క్షణం లో అనిపించలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని.


కానీ,


నువ్వు నన్ను ఒదిలి వెళ్లిపోతుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను ఏంత ప్రేమించవని,


నీవు ఒదిలే శ్వాస నాకు తెలిసేలా చేసింది నన్ను నువ్వు ప్రేమించవని,


నీ కన్నులో నుంచి ఓచే కన్నీరు చెప్తుంది నన్ను నువ్వు ప్రేమించవని.

 

ఇప్పుడు చెప్తున్నాను నా ఉపిరి ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను