ఓప్రేమిక నువ్వేలేవిక ,
నీ తోడు లేక లేదే హాయి నాకిక.
నీ పరిచయం నాకొక పాఠం,
నీ స్నేహం నాకొక గమ్యం.
ఇష్టపడ్డాను తొలి చూపులోనే,
కష్టపెట్టావు కాదని నన్నే.
నీతో అ క్షణం ఏంతో బాగుంది,
ఇప్పుడు ఈ క్షణం వేధిస్తోంది.
నీ పరిచయం లో నాకు జరిగాయి ఎన్నో అద్భుతాలు,
నువ్వు లేని ఈ క్షణం లో అన్ని కల్పితాలు.
No comments:
Post a Comment