✔️ డబ్బు ( Money )
✔ సమయం "అనుకూలమైన సమయం లేదా కాలి సమయం" ( Good time or Free time )
✔ మద్దతు లేదా తోడు ( Support or Accompany )
ఈ మూడు ఒకే చోట ఉండవు .
➡️ డబ్బు ఉన్న చోట సమయం , మద్దతు దొరకవు .
➡ సమయం ఉన్న చోట డబ్బు , మద్దతు దొరకవు ,
➡ మద్దతు లేదా తోడు ఉన్న చోట డబ్బు , సమయం ఉండదు.
" 🌹 🌹 ఈ మూడు ఒకే దగ్గర ఉంటె విజయం తప్పక ఉంటుంది 🌹 🌹 ".
ఉదాహరణకు :-
👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది , వాళ్ళకి తోడుగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కానీ అనుకూలమైన సమయం లేదా కాలి సమయం ఉండదు . ఒకోసారి తోడుగా కూడా ఎవరు ఉండకపోవచ్చు (" ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది ").
👉 కొందరి దగ్గర అనుకూలమైన సమయం ఉంటుంది , మద్దతుగా తోడుగా దగ్గర వాళ్ళు ఉంటారు కానీ డబ్బు ఉండదు.
ఒకోసారి అనుకూలమైన సమయం కూడా ఉండకపోవచ్చు.
👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది, అనుకూలమైన సమయం ఉంటుంది కానీ మద్దతుగా తోడుగా ఎవరు ఉండరు . " ఈ పరిస్థితి ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది ".
✍ మరిన్ని కథలు చదవడానికి ఈ కింద ఉన్న లింక్ ( link ) నీ చుడండి.
https://manakathalu1.blogspot.com/?m=1
ధన్యవాదములు.
No comments:
Post a Comment