A Few Decades Ago: A fog-covered village…The name of that village was Nallagudem . In that village there was an old fort, where no one dared to step inside. The villagers used to say“ There’s a woman’s spirit in that fort… whoever enters in fort they never sees the next sunrise. ” One day, a scientist named Hari came to that village. He believed there were ancient secrets hidden inside the fort. The villagers warned him not to go there, but he just laughed and went to visit the fort. Hari arranged a tent near the fort and decided to stay there. After midnight, he heard a song. He switched on his recorder. Hari stepped out of the tent, flashed his light no one was there. But on the ground, he saw bloody footprints. Following those prints, Hari walked into the fort. He never came out. The next morning, villagers found Hari dead in front of the fort, a stone slab was there in his hand.On stone slab it was mentioned that “ Don’t try to know about me. Don’t come near me.” Present Day: A...
కొన్ని దశాబ్దాల క్రీతం:- పొగమంచు కమ్మిన ఒక గ్రామం, ఆ గ్రామం పేరు నల్లగూడెం . గ్రామంలో ఒక పాత కోట ఉంది. ఆ కోటలోకి ఎవరు అడుగుపెట్టరు. అక్కడి వారు అంటుంటారు “కోటలో ఒక స్త్రీ ఆత్మ ఉంటుంది… లోపాలికి వెల్లినా వారిని మరుసటి రోజు తెల్లవారక ముందే చంపుతంది" అని. అ గ్రామనికి పట్టణం నుంచి హరి అనే ఒక శాస్త్రవేత్త వస్తాడు. అతనికి ఆ కోటలో పురాతన రహస్యాలు ఉన్నాయనిపిస్తుంది. గ్రామస్తులు ఆ కోటలో కి వెల్లవద్దు అని హెచ్చరిస్తారు. కానీ అతను వినకుండా కోట దగ్గరికి వెళతాడు. హరి ఆ కోట దగ్గర టెంట్ వేసుకోని అ రాత్రి అక్కడే ఉంటాడు. రాత్రి 12 దాటిన తర్వాత మెల్లగా వీణ వాయించే శబ్దం వినిపిస్తుంది. తన రికార్డర్ ఆన్ చేస్తాడు. శబ్దం దగ్గరగా వస్తుంది. ఆ శబ్దం దుఃఖంతో నిండి ఉంది. హరి టెంట్ నుండి బయటకి వచ్చి ఫ్లాష్‌లైట్ వెసి చుస్తాడు, ఎవరు కనపడరు. కానీ నేలపై రక్తపు కాళ్ల ముద్రలు కనిపిస్తాయి, ఆ రక్తపు కాళ్ల ముద్రలని వెంబడిస్తు హరి కోట లోపలికి వెల్తాడు. అలా కోట లోపలికి వెళ్లిన హరి తిరిగీరాలేదు. మరుసటి రోజు గ్రామస్తులు వచ్చి చూస్తారు, హరి కోట ముందు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక రాతి పలక ఉంటుంది. ఆ పలకపై “నా గురించి...