Neethi Katha

అనగనగా  చింతపల్లి అనే ఊరు అ ఊర్లో  నారప్ప ఇంకా భారత్వాజ్ అనే ఇద్దరు ఉండేవారు .

భార్యాత్వజ్  దగ్గర ఎంత డబ్బు , పెయింట్ తయారీ ఫ్యాక్టరీ ఉన్న ఇంకా సంపాదించాలి అనే కోరికతో తన డబ్బు కొత్త వ్యాపారానికి  ఉపయోగిస్తాడు . వ్యాపారంలో నష్టం వస్తుంది , డబ్బు లేక పెయింట్ తయారీ ఫ్యాక్టరీ కూడా మూతపడుతుంది . ఇలా జరగడంతో  తన దగ్గర పని చేస్తున్నవారు జీవనోపాధి ( ఉద్యోగం ) కోల్పోతారు . తన దగ్గర పని చేస్తున్నవారి కష్టానికి , దుఃఖానికి భార్యాత్వజ్  కారణమవుతాడు .

నారప్ప చిన్న స్థలం లో గుడిసె వేసుకొని , గుడిసె వెనక ఉన్న కొద్ది స్థలం లో కూరగాయలు పండించి అ కూరగాయల్ని అమ్ముకొని వచ్చినా డబ్బులో  తాను కొంచం తీసుకోని మిగితా కొంచం తన చుట్టూ ఉన్న అనాధల కోసం ఖర్చుచేసేవాడు . ఇలా ఏ ఆశ కోరిక లేకుండా తన దగ్గర ఉన్నదాంట్లో సరిపెట్టుకొని  నలుగురి సంతోషానికి కారణమవుతాడు. 

నీతీ :- మన దగ్గర ఉన్నవాటితో మనం సరిపెట్టుకుంటే  నలుగురి సంతోషానికి కారణమవుతాం. 
లేని వాటి గురించి ఇంకా గొప్పగా అవుదాం అని పాకులాడితే  నలుగురి దుఃఖానికి , చేడుకీ కారణమవుతాం .

A Suprise Wedding

An accident happens while Shekar and Deepika are going on a bike in a desolate place. At the same time, Shekar's parents and Deepika'...