Posts

Showing posts from 2022

Leelabhinaya

Hello..! AHBI.... AHBI. Leela here; I've been kidnapped. Call got disconnected (Engaged sound) PRIOR TO ONE MONTH: ABHI : Good morning, Leela! LEELA : Morning, my love. ABHI : It's already seven in the morning, get up, you have to go to school. LEELA : "Yeah, two minutes darling". ABHI : All right, I'll quickly make breakfast. LEELA : Alright, I'll be there in 20 minutes. ABHI : Breakfast is ready, are you coming, Leela? LEELA : "Yes, I'm coming right now." ABHI : "Eat quickly, we're running out of time." After dropping you off at school, I'll head to office. LEELA : All right, sweetie. ABHI SAYS ABOUT HIMSELF:- My name is Abhinav and Leela is my wife, my darling sweet heart. I am employed with Mark Software Solutions as a Java developer. Leela is an educator at the ICE school. I got engaged to Leela in 2014. Leela loves children, but we are not parents. Due to a medical condition, Leela was unable to give birth to a child. She ...

పెళ్లిగోల

దామోదర్ (నాన్న) తన ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి అవ్వడంలేదు, ఎన్ని సంబంధాలు చూసిన ఏ ఒక్క సంబంధం కుదరడంలేదు అని బాధ పడుతుంటారు, అదే సమయంలో తన స్నేహితుడు తనకు తెలిసిన శాస్త్రి గారి గురించి చెప్తారు. తన అబ్బాయి పెళ్లి గురించి తెలుసుకుందాం అని దామోదర్ గారు శాస్త్రి గారి దగ్గరకు వెళ్తారు. శాస్త్రి గారి తో దామోదర్ మాట్లాడుతూ:- దామోదర్:- గత రెండు సంవత్సరాలుగా మా అబ్బాయి కీ పెళ్లి సంబంధాలు చూస్తున్నాం శాస్త్రిగారు కానీ ఏది కుదరడం లేదు, మా అబ్బాయి జాతకం చూసి ఎప్పుడు పెళ్లి అవుతుంది అనేది చెప్పండి శాస్త్రిగారు. శాస్త్రి గారు:- దేనికైనా సమయం రావాలి అండి. మీ అబ్బాయి జాతకంలో ఏ దోషం లెదు 30 సంవత్సరాలు దాటినా తర్వాతే మీ అబ్బాయి కీ పెళ్లి గడియాలు ఉన్నాయి. ఇంకా రెండు నెలల్లో మీ అబ్బాయి కి 30 సంవత్సరాలు నిండుతాయి, ఆ తర్వాత ఒక అందమైన తెలివైన అమ్మాయి తో వివాహం జరుగుతుంది. మీరు ఏం కంగారు పడకండి మీ ప్రయత్నాలు మీరు చేయండి. అంతా మంచే జరుగుతుంది. దామోదర్:- అలాగే శాస్త్రిగారు మంచి మాట చెప్పారు. మరి నేనీ వెళ్లొస్తాను. సాయంత్రం ఇంటి దగ్గర:- దామోదర్:- నాన్న శివ! శివ:- చెప్పండి నాన్న! దామోదర్:- ఉదయం శాస్త్రిగార...