హాస్పిటల్ లో హరి సర్జికల్ నైఫ్ ( Sergical Knife ) తో తన గొంతు నీ కోసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ :- తను ప్రేమించిన అమ్మయి పని చేస్తున్న ఆఫీసు బయట హరి తన కోసం ఎదురు చూస్తుంటాడు. తన పని ముగించుకొని మీరా ఆఫీస్ నుండి బయటకి వస్తుంది. అలా మీరా తన బండి తీసుకొని వెళుతుండగా ఎవరు లేని ప్లేస్ (place) లో హరి మీరా ని అపుతాడు. హరి నీ చూసి మీరా ఆశ్చర్యపోయి అలానే చూస్తు ఉండిపోతుంది. హరి, మీరా కి తను ప్రేమిస్తున్న విషయం చెప్తాడు. హరి తన గురించి, ఇంకా మీరా నీ ఎక్కడ ఎలా చూసాడో వివరంగా చెప్తుంటాడు. "మీరా, నా పేరు హరి, ఒక నేల నుండి నీ చుట్టూ తిరుగుతున్నాను. మొదటి సారి గుడిలో నిన్ను చూసాను, అప్పుడే అక్కడ నువ్వు నాకు నచ్చావ్. నువ్వు అలా పాట పడుతుంటే కోయిల పడుతుందా అని అనుకున్నా. నీకు అప్పుడే చెబుతాం అని అనుకున్నా, కానీ ఇంత అందం అయినా అమ్మయి నన్ను ఎందుకు ప్రేమిస్తుంది, ఆల్రెడీ ఎవరో లవర్ ఉండీ ఉంటారు అని అక్కడ నుండి వెళ్ళిపోయాను. రెండో సారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎవరో బైక్ పైనా కనపడ్డావ్ తను నీ లవర్ ఏమో అని అనుకున్నా. కాని మూడో సారి అనాధ శరణ...
Hi This is Sainath Dawath... I will write 'Suspence', 'Thrilling', 'Mysterious', 'Love' stories in Telugu and English.. Hope you like my stories.