ప్రేమ ఎప్పుడు ఎందుకు మొదలవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ని ప్రేమించడానికి ఇది కారణం అని ప్రేమించిన వ్యక్తి చెప్పలేరు. అమ్మ నాన్న నీ ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇది కారణం అని చెప్పలేం. కారణం లేకుండా పుట్టేదే ప్రేమ. అల ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చుసిన, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చుసిన, చుసిన క్షణం లోనే నాలోన ప్రేమ పుట్టింది తను నా జీవితం అని అంటారు. అల ప్రేమించిన వ్యక్తి నీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకెళ్ళేది కొందరు మాత్రమే . కొందరు తమ ప్రేమని, పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే ఒదులుకుంటారు. ఒదులుకోడానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రేమించిన వ్యక్తి మాత్రం గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది. కొందరికి ఒక కోరిక ఉంటుంది జీవితం లో ఒక్కసారి అయినా సినిమాలో నట్టించాలి అని కానీ అందరిక...