Posts

Showing posts from October, 2023

మైత్రి

రాము ఒక ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తు ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ తన చుట్టు ఉన్న వారికి సహాయం చేస్తు అందరితో మంచిగా స్నేహబావం తో ఉంటాడు. చూడడానికి రాము నవ్వుతూ సరదాగా ఉంటాడు. కని రాము చాల భయస్థుడు. రాము ఉంటున్న ఇంటి దగ్గర ఒక రౌడీ ఉంటాడు. తను చిన్న చిన్న సెటిల్మెంట్లు చేస్తు ఉంటాడు. ఒకరోజు రాము ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతుండగా కొంతమంది రౌడీ లు రాము నీ అపి తనని బెదిరించి తన దగ్గర నుండి డబ్బులు లాగేసుకుంటారు. రాము అసలే భయస్థుడు అవ్వడం వల్ల వాళ్ళు బెదిరించేసరికి తన దగ్గర ఉన్న డబ్బుని రౌడీ లాకు ఇచేస్తాడు. మరిసాటి రోజు తనకి జరిగిన విషయం ఆ రౌడీలా పెద్దతో చెప్పాలి అని తన దగ్గరకు వెళతాడు. రాము : నమస్కారం అండి నా పేరు రాము. నేను ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో పని చేస్తు ఉంటాను. రౌడీ:   ఇవ్వానీ నాకు ఎందుకు చెప్తునావు బే. రాము : నిన్న రాత్రి మీ మనుషులు నన్ను బెదిరించి నా దగ్గర ఉన్నా డబ్బుని తీసుకున్నారు. ఆ డబ్బు లేకపోతె నేనూ ఉన్నా గది అద్దె కట్టాలేను ఇంకా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఎలా అయిన ఆ డబ్బుని తిరిగి ఇప్పించాలి. రౌడీ : ఒక్కసారి నా దగ్గరకు డబ్బు వచ్చింది అంటే హుండీలో వేసినట్టే. డ...