Posts

Showing posts from March, 2026

Aayudh...

Image
“There are soldiers who protect the nation… There are doctors who save lives… But when a virus like death hits the world… Even a gun is not enough… At that moment… If a doctor becomes a weapon to save a soldier’s life… Story begins: Bhargav and Karthik are childhood friends. Same school… same bench… houses next to each other.  One day in their colony, both are playing cricket. Bhargav : “Karthik… bowl a fast ball!” Karthik : “If I bowl fast, you will hit a six, and it will hit Sharma uncle’s window and break it.” Bhargav : “No problem, just bowl!” Karthik bowls. Bhargav hits a strong shot. The ball directly hits Sharma uncle’s window and the glass breaks. Karthik : “Oh no! I told you!” Sharma uncle comes outside. Sharma Uncle : “Again you two?” Bhargav : “Sorry uncle… next time we will play carefully.” Bhargav (slowly): “Next time means we will play again tomorrow.” Sharma uncle looks at them seriously… After a few years… Bhargav and Karthik are doing their degree. One day they ...

ఆయుధ్...

Image
“దేశాన్ని కాపాడే సైనికులు ఉంటారు… ప్రాణాలను కాపాడే వైద్యులు ఉంటారు… కానీ మరణం లాంటి వైరస్ ప్రపంచాన్ని తాకితే… గన్ కూడా సరిపోదు… ఆ సమయంలో… ఒక డాక్టర్… ఒక సైనికుడి ప్రాణాన్ని కాపాడే ఆయుధంగా మారితే… కథ ప్రారంభం : భార్గవ్, కార్తిక్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. ఒకే స్కూల్… ఒకే బెంచ్… పక్కపక్కనే ఇళ్లు. వాళ్ల కాలనీలో ఇద్దరూ క్రికెట్ ఆడుతున్నారు. భార్గవ్ : “కార్తిక్… ఫాస్ట్ బాల్ వేయ్ రా!” కార్తిక్ : “ఫాస్ట్‌గా వేస్తే నువ్వు సిక్స్ కొడతావ్, అది మళ్లీ శర్మ అంకుల్ ఇంటి విండోకి తగిలి బ్రేక్ అవుతుంది రా.” భార్గవ్ : “పర్లేదు రా నువ్వు బాల్ వేయ్!” కార్తిక్ బాల్ వేస్తాడు. భార్గవ్ బలంగా షాట్ కొడతాడు. బాల్ డైరెక్ట్‌గా శర్మ అంకుల్ విండోకి తగిలి గాజు పగిలిపోతుంది. కార్తిక్ : “అయ్యో! చెప్పా కదా రా!” శర్మ అంకుల్ బయటకి వస్తారు. శర్మ అంకుల్ : “మళ్లీ మీ ఇద్దరే కదా!” భార్గవ్ : “సారీ అంకుల్… నెక్స్ట్ టైమ్ జాగ్రత్తగా ఆడతాం.” భార్గవ్  (నెమ్మదిగా): “నెక్స్ట్ టైమ్ అంటే రేపు మళ్లీ ఆడతాం అన్నమాట.” శర్మ అంకుల్ సీరియస్‌గా చూస్తారు… కొన్ని సంవత్సరాల తర్వాత… భార్గవ్, కార్తిక్ ఇద్దరూ డిగ్రీ చదువుతున్నారు. ఒక రోజు టీ స్...