Posts

భరత్ !

లక్ష్మి:- ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు భరత్? భరత్:- అబ్బే ఎవరికోసం లేదు వదిన ఊరికే అల చూస్తున్న . లక్ష్మి:- తెలుసులే నీ ఈ ఎదురు చూపులు ఎవరికోసమో. భరత్:- ఎవరికోసం చెప్పు చూదాం? లక్ష్మి:- నా చెల్లెలు వసు కోసమే కదా. భరత్:- అవును వదిన ఎప్పుడో నాలుగు సంవత్సరాల ముందు మీ పెళ్ళిలో చూసా మళ్ళీ ఇప్పటికీ దర్శనం కలుగుతుంది మీ చెల్లెలిది. లక్ష్మి:- ఏం చేయమంటావు మరి నీ కోసం ఇక్కడే ఉంటె బాగుండేది కదా. భరత్:- అల కాదు వదిన మీ చెల్లి నీ చూసి నాలుగు సంవత్సరాలు అయింది. మీ పెళ్లి అయ్యాక చదువుకోసం అని అమెరికా కి వెళ్ళింది. మీకు బాబు పుట్టిన ఇంటికి రాలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒస్తుంటే ఎదురు చూడకుండా ఎలా ఉండమంటావు . లక్ష్మి: - సరే భరత్ నీ బాధ అర్ధం అయింది  చెల్లి ఇంకా ఒక గంట లో ఒస్తుంది నువ్వు రెడీ గా ఉండు.  వసు:- అక్క ! లక్ష్మి:- వసు ఎలా ఉన్నావు . వసు:- నేను బాగున్నాను అక్క నువ్వు ఎలా ఉన్నావు. లక్ష్మి:- బాగున్నాను. నీ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో తెలుసా?  వసు:- ఎవరు అక్క? లక్ష్మి:- భరత్! వసు:- అవునా! భరత్ బావ ఎక్కడ ఉన్నాడు. లక్ష్మి:- లోపల గదిలో ఉన్నాడు. వసు:- సరే ఐతే న...

ప్రేమ

Image
 

శివకైలాష్

Image
                    ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళనుండి తపించుకొని ఒక చోటకి చేరుకున్నాను. అ చోటు అంత చీకటిగా ఉంది ఏవేవో శబ్దాలు వినబడుతున్నాయి. నేను అ శబ్దాలు పటించుకోకుండ ముందుకు వెళ్తున్న అప్పుడే వెనకనుండి నా భుజంపైన ఎవరో చేయివేసినట్టు అనిపించింది. భయంతో వెనక్కి తిరిగి చూసా, అక్కడ ఎవరు లేరు. అలాగే ముందుకు వెళ్తుండగా ఒక గది కనిపించింది అ గది తలుపు తెరిచ అప్పుడే నాకు మెలుకువ ఒచ్చింది చూస్తే అది నాకు ఒచ్చిన కల. ఇంట్లో తిని కూర్చుంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు, కలలు ఒస్తాయి. ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కద, నా పేరు శివ. నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్. కంప్యూటర్ స్పెల్లింగ్ తప్ప అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు.  ఏదో చదవాలి నాకు ఒక డిగ్రీ ఉండాలి అని  ఇంజనీరింగ్ చదివాను. నేను రాత్రి పడుకున్నాను అంటే ఏదో ఒక కల తప్పక ఒస్తుంది. అసలు కలలు ఎందుకు ఒస్తాయి అని ఇంటర్నెట్ లో చూసా " మనం చేయాలి అనుకున్నవి చేయలేనప్పుడు అ బాధ మనలో ఉండిపోతుంది . మన దృష్టి ,ఆలోచన అంత మనం చేయాలి అనుకున్న పనిపైన ఉండిపోతుంది. అదే ఆలోచనలతో పడుకుంటాం అల అ ఆలోచ...

పశ్చాత్తాపం

ప్రతి మనిషి జీవితంలో, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. వాటిని గుర్తించిన తర్వాత, వారి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది. కథ విశ్లేషణ: బ్రిటిష్ పాలన సమయంలో, రాఘవులు అనే యువకుడు బ్రిటిష్ ప్రభుత్వం నడుపుతున్న విద్యుత్ శాఖలో లైన్‌మాన్‌గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అది విలాసవంతమైనది కాకపోయినా, స్థిరమైన ఉద్యోగం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవులను అతని మామగారు చంద్రయ్య తో కలిసి ఉంటాడు, చంద్రయ్య రాఘవులు ని తన సొంత కుమారుడిలా పెంచాడు. ఒక రోజు రాఘవులు పనికి వెళ్తున్న సమయంలో, కొండయ్య అనే వ్యక్తి ఆడవారితో అసభ్యగంగా ప్రవర్తించడంతో రాఘవులు కొండయ్య ని కొడతాడు. ఆ సంఘటనతో కొండయ్య రాఘవులు పైన పగ పెంచుకుంటాడు . చంద్రయ్య కి ఒక్కగానొక్క కూతురు  తన పేరు లక్ష్మి. లక్ష్మి కి ఆమె బావ ఐన రాఘవులు అంటే ఇష్టం , ప్రేమ.. ఈ విషయం తెలిసి చంద్రయ్య, లక్ష్మి కి రాఘవులు కి వివాహం చేస్తాడు. చంద్రయ్య కి కొడుకులు లేకపోవడం తో తనకు ఉన్న ఇల్లు , పోలం రాఘవులు కి ఇస్తాడు. ఇలా ఆ చిన్న కుటుంభం ఎటువంటి బాధలు కష్టాలు లేక సంతోషంగ జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత, లక్ష్మి గర్భవతిగా ఉండటం కుటుంబంలో మరింత ఆనందాన్ని తీసుకొచ...