Posts

Life with Wife

Chapter 1 ఆదివారం అమ్మాయి ఇంట్లో. మాధవ్, మాధవ్ ఎక్కడ ఉన్నావ్, మాధవ్ :- పెరట్లో ఉన్నాను నాన్న వస్తున్నాను.  చెప్పండి నాన్న పిలిచారు. ప్రతాప్ రావు(నాన్న): - పెళ్లిళ్ల పెరయా ఒక సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి డిగ్రీ పూర్తి దచేసింది.. ఒక్కతే కూతురు, సొంత ఇల్లు ఉంది.. నువ్వు సరే అంటే ఈ ఆదివారం  అమ్మాయిని చూడడానికి వెళదాం. మాధవ్ :- సరే నాన్న వెళదాం. ఆదివారం రోజు :- ఫోన్ లో :- హలో చంద్రశేఖర్ గారు, ఇందిర నగర్ రెండో వీధిలో ఉన్నాము ఎక్కడికి రమంటారు. చంద్రశేఖర్(అమ్మాయి వాళ్ళ నాన్న) :- అలాగే వీధి చివరికి రండి రావు గారు నేను బయటే ఉంటాను. ప్రతాప్ రావు :- సరే అండి. అమ్మాయి ఇంటి దగ్గర:- నమస్కారం చంద్రశేఖర్ గారు.. తను నా భార్య లక్ష్మీ, వీడు నా కొడుకు మాధవ్. చంద్రశేఖర్ :- నమస్కారం అండి, పదండి లోపలికి వెళదాం. ఇంట్లొ:- చంద్రశేఖర్ మాట్లాడుతూ, భాగ్యం, అబ్బాయి తరపు వాళ్ళు వచ్చారు. భాగ్యం( చంద్రశేఖర్ భార్య):- నమస్కారం రండి కూర్చోండి.. ఒక పది నిమిషాలు అమ్మాయి రెడి అవుతుంది. కాసేపటికి అమ్మాయి వచ్చాక:- చంద్రశేఖర్ :- అమ్మాయి తో మాట్లాడాలి అంటే, డాబా పైకి వెళ్ళండి బాబు. అమ్మ బాబు నీ తీసుకెళ్లు. మాధవ్ :-...

నేను నిన్ను ప్రేమిస్తాను

నిన్ను చూసే కనులు చెప్పలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని,  నీతో మాట్లాడిన మాటాల్లో తెలియలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని, నీతో ఉన్న క్షణం లో అనిపించలేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. కానీ, నువ్వు నన్ను ఒదిలి వెళ్లిపోతుంటే నాకు అనిపిస్తుంది నువ్వు నన్ను ఏంత ప్రేమించవని , నీవు ఒదిలే శ్వాస నాకు తెలిసేలా చేసింది నన్ను నువ్వు ప్రేమించవని , నీ కన్నులో నుంచి ఓచే కన్నీరు చెప్తుంది నన్ను నువ్వు ప్రేమించవని .   ఇప్పుడు చెప్తున్నాను నా ఉపిరి ఉన్నంత వరకు నేను నిన్ను ప్రేమిస్తాను , ప్రేమిస్తూనే ఉంటాను . 

అమ్మాయిలు అబ్బాయిలు

అమ్మాయిలు తెరిచినా పుస్తకం లాంటి వారు, ఎక్కడినుండి చదవాలో తెలియక ఒక పేజీ చదవబోయి ఇంకో పేజీ చదివి గందరగోళం అవుతుంటారు, అమ్మాయిలను అర్ధం చేసుకోలేకపోతారు అబ్బాయిలు .

విద్వాన్ష్

Image
             ప్రేమ ఎప్పుడు ఎందుకు మొదలవుతుంది అనేది ఎవరికీ తెలియదు. ఒక వ్యక్తి ని ప్రేమించడానికి ఇది కారణం అని ప్రేమించిన వ్యక్తి చెప్పలేరు.  అమ్మ నాన్న నీ ఎందుకు ప్రేమిస్తున్నావు అంటే ఇది కారణం అని చెప్పలేం. కారణం లేకుండా పుట్టేదే ప్రేమ.  అల ప్రేమించిన వ్యక్తి నీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు, కానీ ప్రేమ నీ పెళ్లి వరకు తీసుకెళ్ళేది కొందరు మాత్రమే .  కొందరు తమ ప్రేమని, పెళ్లి వరకు తీసుకెళ్లలేక మధ్యలోనే ఒదులుకుంటారు. ఒదులుకోడానికి కారణాలు ఎన్ని ఉన్న ప్రేమించిన వ్యక్తి మాత్రం గుండెల్లోనే ఉంటుంది, వాళ్ళ ప్రేమ ఎప్పటికి బ్రతికే ఉంటుంది. కథ ప్రారంభం....                            కొందరికి ఒక కోరిక ఉంటుంది జీవితం లో ఒక్కసారి అయినా సినిమాలో నట్టించాలి అని కానీ అందరికి అవకాశం దొరకడం కష్టం. ఇంకా కొందరికి సినిమా దర్శకత్వం చేయాలి అని ఉంటుంది. అవకాశం దొరకదు ఒకవేళ దొరికిన డబ్బు ఉండదు , నటి న...