Skip to main content

Posts

Showing posts from August, 2025

Love Beyond Time...

Mother : Surya, today is your first day at the job, right? Wake up early, get ready. We must go to the temple first. After a while, Surya got ready. Surya : Mom, I’m ready. Let’s go. Mother smiled and said,  “First, go and bow before your father’s photo, my son.” Surya : Okay, mom. He stood with folded hands in front of he's father photo. In that moment, mother’s heart spoke silently “ Today our son is stepping into his career. When you were not there, I guided my son not just like as a mother, but also a father, a friend to him. You’re watching from above, right? I believe you’re happy today.” After that, Mother and Surya went to the temple. At the temple: Mother : Son, you go inside. I’ll bring flowers and coconut. Surya : I’ll also come, Mom. As they were walking toward a nearby puja store, suddenly a madman appeared in front of them shouting— “Be careful, boy! Be careful! Mother, take care of your son!” Mother was shocked for a moment. But the shop owner nearby said, “Madam, he...

కాలం కలిపిన ప్రేమ

అమ్మ : “సూర్య, ఈ రోజు నీ జాబ్ కి ఫస్ట్ డే కద… తొందరగా లేచి రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి” కొద్ది సేపటికి సూర్య రెడీ అయ్యాడు, “అమ్మా, నేను రెడీ అయ్యా. వెళ్దాం” అని అన్నాడు. అమ్మ చిరునవ్వుతో, “ముందు నాన్న ఫోటోకి నమస్కారం చేసి రా బాబు” అని చెప్పింది. సూర్య : సరే అమ్మా. ఫోటో ముందు చేతులు జోడించి నిలబడ్డాడు సూర్య. ఆ క్షణంలో అమ్మ మనసులో మట్లాడుతు - “ఏవండీ… మన బాబు ఈ రోజు ఉద్యోగంలో అడుగుపెడుతున్నాడు. మీరు లేనప్పుడు నేను ఒక అమ్మగానే కాకుండా, ఒక నాన్నలా, స్నేహితుడిలా, గురువులా మన బాబు ని నడిపించాను. మీరు పైనుండి చూస్తున్నారు కదా? మీకు సంతోషం అని నేను బవిస్తున్నాను.” తర్వాత అమ్మ, సూర్య కలిసి గుడికి వెల్లారు. గుడి దగ్గర: “బాబు, నువ్వు లోపలికి వెళ్లు. నేను పూలు, కొబ్బరికాయ తీసుకువస్తాను” అని అమ్మ అన్నది. “నేను కూడా వస్తాను అమ్మ” అని సూర్య అన్నాడు. అలా పక్కనే ఉన్న పూజా స్టోర్ కి వెళ్తూ ఉండగా, అకస్మాత్తుగా ఒక పిచ్చివాడు ఎదురై, గట్టిగా అరుస్తూ - “జాగ్రత్త బాబు… జాగ్రత్త! అమ్మా, నీ కొడుకును జాగ్రత్తగా చూసుకో!” అని అన్నాడు. అమ్మ ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందింది. కానీ పక్కనే ఉన్న దుకాణ యజమాని - “అమ్మ...