కొరోనాసురుడు (కరోనా)

శివుడు:- ఏమిటి ? దేవతలందరు ఇలా  ఓచ్చారు.

దేవతలు:- భూలోకంలో  మనుష్యులు '' గాలిని , నీరుని ( గంగా నది ) , ప్రకృతినీ , పంటని , భూమినీ " ఇలా  అన్నిటిని పాడు చేస్తున్నారు మహాదేవా.

శివుడు:- నా యొక్క దివ్యశక్తితో ఓక అసురుడిని సృష్టిస్తాను . మంచి అసురుడే మనకి మంచే చేస్తాడు.

దేవతలు:- ఎవరు ఆ అసురుడు ?

శివుడు:- కొరోనాసురుడు (కరోనా) . ఈ అసురుడు సంస్కృతిని నేర్పిస్తాడు , రైతు విలువ తెలియజేస్తాడు , గోప్ప పేద అని తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తాడు. ఎక్కువ  తప్పులు చేస్తే తనవెంట తీసుకొస్తాడు , తక్కువ తప్పులు చేస్తే quarantine లో పెడతాడు , డబ్బు విలువ తెలియజేస్తాడు , బయట తినడం కంటే ఇంట్లో చేసే వంట మంచిది అని నేర్పిస్తాడు. 

దేవతలు:- సంతోషం మహాదేవ. 

శివుడు:- సర్వేజనా సుఖినోభవంతు.

                                         దావత్ సాయినాథ్

No comments:

Post a Comment

బెంగళూరు రహస్యం

శంకర్‌ ఒక అదృష్టం లేని వ్యక్తి, ఏదైనా ఆశించాడంటే, జీవితం దానికి విరుద్ధంగా ఉందేది. పోటీలో గెలవాలని అనుకున్నా 'ఓడిపోవడం', ప్రయాణం ప్...