Posts

ప్రేమ

Image
 

శివకైలాష్

Image
                    ఎవరో నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను వాళ్ళనుండి తపించుకొని ఒక చోటకి చేరుకున్నాను. అ చోటు అంత చీకటిగా ఉంది ఏవేవో శబ్దాలు వినబడుతున్నాయి. నేను అ శబ్దాలు పటించుకోకుండ ముందుకు వెళ్తున్న అప్పుడే వెనకనుండి నా భుజంపైన ఎవరో చేయివేసినట్టు అనిపించింది. భయంతో వెనక్కి తిరిగి చూసా, అక్కడ ఎవరు లేరు. అలాగే ముందుకు వెళ్తుండగా ఒక గది కనిపించింది అ గది తలుపు తెరిచ అప్పుడే నాకు మెలుకువ ఒచ్చింది చూస్తే అది నాకు ఒచ్చిన కల. ఇంట్లో తిని కూర్చుంటే ఇలాంటి పిచ్చి ఆలోచనలు, కలలు ఒస్తాయి. ఇంతకీ నేను ఎవరో చెప్పలేదు కద, నా పేరు శివ. నేను ఒక కంప్యూటర్ ఇంజనీర్. కంప్యూటర్ స్పెల్లింగ్ తప్ప అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియదు.  ఏదో చదవాలి నాకు ఒక డిగ్రీ ఉండాలి అని  ఇంజనీరింగ్ చదివాను. నేను రాత్రి పడుకున్నాను అంటే ఏదో ఒక కల తప్పక ఒస్తుంది. అసలు కలలు ఎందుకు ఒస్తాయి అని ఇంటర్నెట్ లో చూసా " మనం చేయాలి అనుకున్నవి చేయలేనప్పుడు అ బాధ మనలో ఉండిపోతుంది . మన దృష్టి ,ఆలోచన అంత మనం చేయాలి అనుకున్న పనిపైన ఉండిపోతుంది. అదే ఆలోచనలతో పడుకుంటాం అల అ ఆలోచ...

పశ్చాత్తాపం

ప్రతి మనిషి జీవితంలో, తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తారు. వాటిని గుర్తించిన తర్వాత, వారి మనసులో పశ్చాత్తాపం కలుగుతుంది. కథ విశ్లేషణ: బ్రిటిష్ పాలన సమయంలో, రాఘవులు అనే యువకుడు బ్రిటిష్ ప్రభుత్వం నడుపుతున్న విద్యుత్ శాఖలో లైన్‌మాన్‌గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అది విలాసవంతమైనది కాకపోయినా, స్థిరమైన ఉద్యోగం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాఘవులను అతని మామగారు చంద్రయ్య తో కలిసి ఉంటాడు, చంద్రయ్య రాఘవులు ని తన సొంత కుమారుడిలా పెంచాడు. ఒక రోజు రాఘవులు పనికి వెళ్తున్న సమయంలో, కొండయ్య అనే వ్యక్తి ఆడవారితో అసభ్యగంగా ప్రవర్తించడంతో రాఘవులు కొండయ్య ని కొడతాడు. ఆ సంఘటనతో కొండయ్య రాఘవులు పైన పగ పెంచుకుంటాడు . చంద్రయ్య కి ఒక్కగానొక్క కూతురు  తన పేరు లక్ష్మి. లక్ష్మి కి ఆమె బావ ఐన రాఘవులు అంటే ఇష్టం , ప్రేమ.. ఈ విషయం తెలిసి చంద్రయ్య, లక్ష్మి కి రాఘవులు కి వివాహం చేస్తాడు. చంద్రయ్య కి కొడుకులు లేకపోవడం తో తనకు ఉన్న ఇల్లు , పోలం రాఘవులు కి ఇస్తాడు. ఇలా ఆ చిన్న కుటుంభం ఎటువంటి బాధలు కష్టాలు లేక సంతోషంగ జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత, లక్ష్మి గర్భవతిగా ఉండటం కుటుంబంలో మరింత ఆనందాన్ని తీసుకొచ...

ఒక్క క్షణం

                                   " ఒక్క క్షణం చాలు ఏదైయినా  జరగడానికి ". ఈ రోజు ఏమిటో అంత కొత్తగా ఉంది.  రోజు తనని చూస్తున్న ,మాట్లాడుతున్న కానీ ఈరోజు తను కొత్తగా కనిపిస్తుంది, బహుశా ఈరోజు తను చీర కట్టడంవల్లేమో తెలియదు కానీ తన మాట, తన నవ్వు ,తన చూపు ,తన అలికిడి అంత కొత్తగా ఉంది.  ఇన్ని రోజులు తను నాతో ఉంటె  స్నేహభావం కలిగేది కానీ ఈరోజు తనని చూస్తుంటే తనపై నాకున్న ప్రేమ తెలుస్తుంది , ఈ ప్రేమ అనే భావన ఏంటో కొత్తగా ఉంది . అల తనని చూస్తూ నా ప్రేమ తనకి చెప్పడానికి  ఒక్కోఅడుగు ముందుకు వేస్తున్న , అదే సమయంలో అ ఒక్క క్షణం లో అంతా జరిగిపోయింది.  నా ప్రేమ తనకి చెప్పకుండానే నన్ను ఒదిలి తను వెళ్ళిపోయింది. అ ఒక్క క్షణం నేను కొంచం తొందరపడి ఉంటే  తను నన్ను ఒదిలి వెళ్ళిపోయిఉండేది కాదు. అ ఒక్క క్షణం నా జీవితాన్నే మార్చేసింది నా ప్రాణం తనతో తీసుకు వెళ్ళిపోయింది.  అ ఒక్క క్షణం లో నా ప్రేమ పుట్టింద...

విజయం (Success)

  ✔️ డబ్బు ( Money ) ✔ సమయం "అనుకూలమైన  సమయం లేదా కాలి సమయం" ( Good time or Free time ) ✔ మద్దతు లేదా తోడు ( Support or Accompany ) ఈ మూడు ఒకే చోట ఉండవు . ➡️ డబ్బు ఉన్న చోట సమయం , మద్దతు దొరకవు . ➡ సమయం ఉన్న చోట డబ్బు , మద్దతు దొరకవు , ➡ మద్దతు లేదా తోడు ఉన్న చోట డబ్బు , సమయం ఉండదు. " 🌹 🌹 ఈ మూడు ఒకే దగ్గర ఉంటె విజయం తప్పక ఉంటుంది 🌹 🌹 ". ఉదాహరణకు :-  👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది , వాళ్ళకి తోడుగా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు కానీ అనుకూలమైన  సమయం లేదా కాలి సమయం ఉండదు . ఒకోసారి తోడుగా కూడా ఎవరు ఉండకపోవచ్చు (" ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది "). 👉 కొందరి దగ్గర అనుకూలమైన  సమయం ఉంటుంది , మద్దతుగా తోడుగా దగ్గర వాళ్ళు ఉంటారు కానీ డబ్బు ఉండదు. ఒకోసారి అనుకూలమైన సమయం కూడా ఉండకపోవచ్చు. 👉 కొందరి దగ్గర డబ్బు చాల ఉంటుంది, అనుకూలమైన సమయం ఉంటుంది కానీ మద్దతుగా తోడుగా ఎవరు ఉండరు . " ఈ పరిస్థితి ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి ఉంటుంది ". ✍ మరిన్ని కథలు చదవడానికి ఈ కింద ఉన్న లింక్ ( link ) నీ చుడండి. https://manakathalu1.blogspot.com/?m=1 ధన్యవాదములు.

జీవితం

                          ఏమిటో ఈ జీవితం ,            డబ్బు మీద ఎందుకో ఈ వ్యామోహం ,            ఎంత ఇచ్చిన సరిపోదు కదా బంగారం,         ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది కదా సంతోషం,         నిన్ను మోసం చేసేవారిని నమ్మితే పతనం                                      ఖాయం ,         నిన్ను నువ్వు నమ్ముకుంటే జయం తథ్యం.

ఏదురుచూపు

నీకోసమే నేను ఉన్న , నువ్వు లేక నేను లేనంటున్న . నీ మాటకోసమే నేను వేచి ఉన్న , నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేకున్నా . నీ ఊపిరి నాకు ప్రాణం, నీతో బ్రతకడం నాకు జీవితం. తిరిగొచ్చేయే నేస్తం , నువ్వు లేక ఉండలేనంటుంది నా హృదయం.