డబ్బు మీద ఎందుకో ఈ వ్యామోహం ,
ఎంత ఇచ్చిన సరిపోదు కదా బంగారం,
ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది కదా సంతోషం,
నిన్ను మోసం చేసేవారిని నమ్మితే పతనం
ఖాయం ,
నిన్ను నువ్వు నమ్ముకుంటే జయం తథ్యం.
అమ్మ : శంభూ! శంభూ! లేవురా. గుడికి వెల్లాలి అని చెప్పానుగా! శంభూ : అవునమ్మా… లేస్తున్నా. అరగంటలో రెడీ అయిపోతా, మనం గుడికి వెళ్దాం. గుడి వద్ద....
No comments:
Post a Comment