ఏదురుచూపు



నీకోసమే నేను ఉన్న ,
నువ్వు లేక నేను లేనంటున్న .

నీ మాటకోసమే నేను వేచి ఉన్న ,
నువ్వు మాట్లాడకపోతే నేను బ్రతకలేకున్నా .

నీ ఊపిరి నాకు ప్రాణం,
నీతో బ్రతకడం నాకు జీవితం.

తిరిగొచ్చేయే నేస్తం ,
నువ్వు లేక ఉండలేనంటుంది నా హృదయం.

Comments

Popular posts from this blog

Love Beyond Time...

ఒక తండ్రి కన్న కల

The Love Story of Kittu...