Posts

Showing posts from June, 2025

The Mystery of a Bracelet: Episode 9

Image
  Episode 9 : The Final Battle Now, Keshav is a teacher in the future world. But the path ahead is crystal clear in his heart. He knows he must fulfill three important missions: 1. Rukku – His first love. He left without ever expressing how deeply he felt for her. He knows she must’ve suffered in silence. He must tell her the truth; his heart still belongs to her. 2. The Bracelet – Though it holds immense power, it must never fall into the hands of people like Virat. Keshav knows it must be hidden forever. 3. The Time Scrolls – He must return to 2025. Only then can he put things right. From the ancient palm leaves, one line now makes perfect sense: “The Time Gateway opens again on the ninth night of Sharannavaratri , during Rahu Kalam.” Only 3 days away. Keshav prepares the ritual settings, tunes the dial on the bracelet to 2025, chants the Sanskrit mantras… A bright energy ring surrounds him once more, and he returns… back to 2025. 2025 – Love, Resolution, and Final Battle Now b...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 9

Image
ఎపిసోడ్ 9:  చివరి యుద్ధం  కేశవ్ ఇప్పుడొక ఉపాధ్యాయుడు. ఇప్పుడు తన ముందున్న ముఖ్య లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి: 1) రుక్కు - తన మొదటి ప్రేమ. ఆమెకు తన మనసులోని ప్రేమను చెప్పకుండానే వదిలేశాడు. ఆమె తన కోసం ఎంతగానో బాధపడి ఉంటుంది. ఆమెకి నిజం చెప్పాలి. 2) కడియం - ఇది బలమైన శక్తి ఉన్నదైనా, విరాట్ వంటి వాళ్ల చేతికి దొరకకుండా దాన్ని శాశ్వతంగా దాచేయాలి. 3) తాళపత్రాలను ఉపయోగించి తిరిగి 2025కి ఎలా వెళ్ళాలి అని తెలుసుకోవాలి. తలపత్రాలలో అతను గతంలో గమనించిన ఒక మాట ఇప్పుడు అర్థమవుతుంది: "కాల మార్గం మళ్లీ తెరుచుకునేది శరన్నవరాత్రుల తొమ్మిదవ రాత్రి రాహుకాలంలో మాత్రమే." అంటే ఇంకో 3 రోజుల్లో అలాంటి సమయానికి అవకాశం ఉంది. అతను అనువదించిన పాఠాలను కడియంలో ఎంచుకుని, సమయాన్ని 2025 కి సెట్ చేస్తాడు. మంత్రాలను పలుకుతాడు… ఒకసారి మళ్లీ ప్రకాశ వలయం కేశవ్ తన అసలు కాలమైన 2025కి తిరిగి వస్తాడు. 2025 – ప్రేమ, పరిష్కారాలు, పోరాటం:- కేశవ్ మళ్లీ 2025 కి చేరాడు. కడియం నీ ఎలాయినా సముద్రం లో వేయాలి అని బైక్ తీసుకొని వెళతాడు. విరాట్ ఆఖరి ప్రయత్నం :- విరాట్ తన బృందంతో కలిసి చివరి ప్రయత్నం చేస్తాడు. సముద్రతీరాని...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 8

Image
  ఎపిసోడ్ 8: గడిచిన సమయం – వచ్చిన భవిష్యత్ విరాట్ చక్రం మొదలయ్యింది. తన దగ్గరున్న హైటెక్ ట్రాకింగ్ సిస్టమ్‌ ద్వారా కేశవ్ వేసుకున్న కడియం స్థానాన్ని లాక్ చేస్తాడు. ఒక రాత్రి, స్కూల్‌కి దగ్గరగా, దొంగలతో కూడిన బృందం కేశవ్‌పై దాడి చేస్తుంది. అయితే అదే సమయంలో కేశవ్, తప్పించేందుకు ప్రయత్నిస్తూ కడియాన్ని గట్టిగా తిప్పుతాడు. కడియంలో ఉన్న పాత సంస్కృత శ్లోకాల మధ్యలో ఉన్న ఒక చిన్న డయల్ దాన్ని తను తెలియకుండానే తిప్పుతాడు. ఆ డయల్‌పై “ సమయ సీమ ” అనే పదాలు సంస్కృతం లో చెక్కబడి ఉంటాయి. కేశవ్ చేతి మీద నుంచి ఓ ప్రకాశవంతమైన వలయం వెళ్తుంది. ఒక క్షణంలో… గాలి, వెలుగు, శబ్దం అన్నీ మింగేస్తూ… అతను భూమి మీద కనిపించడు. కళ్ళు తెరిచి చూశాడు, సంవత్సరం 2035 – భవిష్యత్! గంటల తరబడి స్పష్టత లేకుండా ఉన్న కేశవ్… ఓ పక్కవైపు మెల్లగా లేచినపుడు, సమీపంలో హోవరింగ్ బస్సులు, స్మార్ట్ డ్రోన్లు, హోలో స్క్రీన్స్ కనిపిస్తాయి.  అక్కడ ఉన్న బిల్డింగ్ పై “ శ్రీ సత్య ఫ్యూచరిస్టిక్ హై స్కూల్ – బ్యాచ్ 2035” అని రాశి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన కేశవ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తను ఇప్పుడు ఓ టీచర్! తన మెడలో ఐడీ కార్డ్ – Mr. Keshav ...

The Mystery of a Bracelet: Episode 8

Image
  Episode 8 : The Past Passed – The Future Arrived Virat’s game had begun. Using his high-tech tracking system, he successfully locked onto the bracelet's location right where Keshav was. One night, near the school, a gang of hired attackers launched a surprise ambush on Keshav. In a panic, trying to escape, Keshav instinctively twists the bracelet tightly. Unknowingly, he rotates a small hidden dial embedded between ancient Sanskrit shlokas on the bracelet. Etched on that dial, in Sanskrit, were the words: “ Samaya Seema ” Boundary of Time. Suddenly, a radiant pulse shoots out from his wrist. In the blink of an eye… the wind stills, the light freezes, and Keshav vanishes from the face of the earth. When he opens his eyes it’s no longer 2025. It’s the year 2035 – the future . Dazed and disoriented for hours, Keshav slowly gets up. All around him: hovering buses, smart drones, holographic screens. On a nearby building, a glowing title reads: “ Sri Satya Futuristic High School – Bat...

The Mystery of a Bracelet: Episode 7

Image
Episode 7: A Seen Secret – An Unseen Threat On one hand, Keshav’s life was transformed into a mysterious bracelet. On the other side, a power-hungry businessman, Virat , was secretly hunting for that very bracelet. Virat is a well-known businessman, famous across the country. He was planning to enter politics in the coming year. But deep inside, he carried a personal obsession and a family legacy. His grandfather, Dr. Krishna Mohan Rao , was a renowned archaeologist. In his old diary, he had once written about a mystical object: “A bracelet that holds power beyond time. The one who wears it will see the future. And with that power, can shake the very foundations of a nation .” Ever since, Virat dreamed of possessing that power to influence the world and rule it. But he had no idea where the bracelet was… until now. Meanwhile, at Keshav’s school, the Annual Day celebration was taking place. Virat, as one of the event’s sponsors and the chief guest, was invited to attend. As speeches...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 7

Image
ఎపిసోడ్ 7: కనిపించిన రహస్యం – కనిపించని ముప్పు ఓ పక్క కేశవ్ కడియంతో మారిపోయిన కొత్త జీవితం, మరో పక్క ఓ దురుద్దేశంతో వెతుకుతున్న వ్యాపారవేత్త విరాట్ . కడియం కోసం వెతుకుతున్న వాడు. విరాట్:- దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన ఓ బిజినెస్‌మేన్. వచ్చే ఏడాదిలోనే రాజకీయాల్లోకి ప్రవేశించాలని చూస్తున్నాడు.  కానీ అతని గుండె లోతుల్లో ఒక వ్యక్తిగత పోరాటం ఉంది. తన తాతగారు, డా. కృష్ణ మోహన్ రావు , ఒక ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త. తన డైరీలో “ కాలాన్ని మించిన శక్తి ఉన్న కడియం,  ఆ కడియం ధరించినవాడు కాలాన్ని ముందుగా చూస్తాడు. ఆ శక్తి చేతికి వచ్చినవాడు దేశాన్ని చలించగలడు." అని  రాసి ఉంటుంది. అలాంటి శక్తిని సంపాదించి, ప్రపంచంపై ప్రభావం చూపించాలన్నది విరాట్ అంతరాత్మలో ఉన్న కోరిక. కానీ ఆ కడియం ఎక్కడుందో తెలియదు. ఆ కడియం కోసం వేతకమనీ తన మనుషులతో విరాట్ చెబుతడు. అదే సమయం లో కేశవ్ స్కూల్‌లో వార్షికోత్సవం జరుగుతుంది. విరాట్ ఆ స్కూల్‌కు స్పాన్సర్‌గా, ముఖ్య అతిథిగా ఆహ్వానించబడతాడు.  వేదికపై ప్రసంగాలు జరుగుతున్నాయి. విరాట్ దిగి వచ్చి విద్యార్థులతో మమేకమవుతుంటాడు. ఆ సమయంలో కేశవ్ చేతికి కడియంతో కనిపిస్త...

The Mystery of a Bracelet: Episode 6

Image
Episode 6: New life of Keshav As soon as Keshav touched the golden box with the shiny gem, something amazing happened. The box opened by itself! Inside the box was a golden bracelet, shining brightly. There was a beautiful gem on it and a symbol of Lord Shiva’s trishul carved into it. It was no ordinary bracelet it was the same magical bracelet that Prince Ranapratap found long, long ago in ancient times! But Keshav didn’t know that. He just put the box along with bracelet in his school bag and walked back to the bus. No one knew what he had found.. That Evening… At Home Keshav went to his room. Without thinking too much, he wore the bracelet on his wrist. And then something magical happened. The world suddenly became silent. A bright light came from the sky. Even the trees outside became still. The bracelet began to glow and a strange energy entered Keshav’s body. "His heart started beating fast". "His eyes started to shine". "He felt very strong, like a tho...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 6

Image
ఎపిసోడ్ 6: కేశవ్ కొత్త జీవితం రత్నంతో కూడిన బంగారు పెట్టె తాకగానే... ఆ పెట్టె తెరుచుకుంటుంది… ఆ పెట్టె లోపల కడియం! పెద్ద రత్నంతో మెరిసే శివ త్రిశూలం ఉన్న శక్తిమంతమైన బంగారు కడియం. అదే పూర్వకాలంలో మహారాజు రణప్రతాప్ తెచ్చిన ఆలౌకిక కడియం! ఆ పెట్టేని తన బ్యాగ్ లో వేసుకొని బస్సు ఉన్నా దగ్గరికి ఓస్తాడు కేశవ్. పిక్నిక్ నుండి విద్యార్థులు తిరిగి ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి తిరిగిగోచిన్నా కేశవ్ ఒక్క క్షణం ఆలోచించకుండా కడియాన్నీ తన చేతికి వేసుకుంటాడు. ఒక్కసారిగా ప్రపంచం నిలిచిపోయినట్టు అనిపిస్తుంది. ఆకాశం నుంచి కాంతి కింద పడుతుంది. చెట్లూ నిశ్శబ్దంగా నిలిచిపోతాయి. ఆ కడియం నుండి ఒక శక్తి కేశవ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క క్షణంలోనే అతని గుండె వేగంగా ఝలిపిస్తుంది. అతని కళ్లు వెలిగిపోతాయి.  " శరీరం తేలిపోతున్నట్టు అనిపిస్తుంది". "1000 ఏనుగుల బలం అతని శరీరంలో ఉందా అనిపిస్తుంది". "మానసికంగా అతని మెదడు అద్భుతమైన వేగంతో పని చేయడం మొదలవుతుంది". "అతని శరీరము యువనంగా, ఆకర్షణీయంగా మారిపోతుంది". "కేశవ్ ఆ కడియంతో పుట్టిన వాడిలా మారిపోతాడు". తర్వత రోజు స్కూల...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 5

Image
ఎపిసోడ్ 5: మారో కొత్త అధ్యాయం సంవత్సరం 2025 – వర్తమాన కాలం. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక ప్రైవేట్ హైస్కూల్. అక్కడే చదువుతున్నాడు కేశవ్ , ఓ సాధారణ కుర్రాడు. తన పాఠశాలలో అతను ఎక్కువగా తనదైన లోకంలో ఉండే వాడు. బయట చూస్తే సైలెంట్, కానీ మనసులో ఎన్నో కలలు. రుక్కు , తన తరగతిలో చదివే అమ్మాయి. చక్కని చిరునవ్వు, తెలివి, ఓపిక కలిగిన అమ్మాయి. కేశవ్‌ కు ఆమె అంటే ఎంతో ఇష్టం. అయితే అది ఒక్కసారి కూడా ఆమెకి చెప్పలేదు. ఆమె అభి అనే క్లాస్‌మేట్‌తో చాలా దగ్గరగా ఉండటం చూస్తూ మౌనంగా ఉండిపోయేవాడు. పాఠశాల యాజమాన్యం డే పిక్‌నిక్ కార్యక్రమం ప్రకటిస్తుంది. ఓ పాత కోటల దగ్గర ఉన్న అడవి ప్రాంతంకు తీసుకెళ్తామని చెబుతారు.  విద్యార్థులు అంతా సంబరపడిపోతారు. కేశవ్ కూడా అంతకంతకూ ఉత్సాహంతో ఉంటాడు. పిక్‌నిక్ కి వెల్తున్న రోజు: బస్సు అడవుల మధ్య ప్రయాణం చేస్తూ ఓ పాతగుట్ట ప్రాంతం దగ్గర ఆగుతుంది. అక్కడ చిన్నగా ఓ అరణ్యం, చుట్టూ పచ్చటి చెట్లు, కొండలు. పిక్‌నిక్ స్పాట్‌కి చేరుకున్న స్టూడెంట్స్ అడవిలో అల్లరి మీద అల్లరి చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ గా పిక్నిక్ ని ఎంజాయ్ చేస్తు ఉంటారు. కేశవ్, రుక్కుతో మాట్లాడటానికి అవక...

The Mystery of a Bracelet: Episode 5

Image
Episode 5: New beginning of a Bracelet Year 2025 - Present Day: In the outskirts of Hyderabad, stands a private high school. In that school a boy named Keshav. He looked like a normal boy. He didn’t talk much, but inside his mind, he always imagined big dreams and magical stories. In his class, there was a girl named Rukku. She had a bright smile, was very smart, and always kind to everyone. Keshav liked Rukku a lot. But he never told her how he felt. He would just watch her from afar. But Rukku used to spend a lot of time with another boy named Abhi. Seeing this, Keshav felt sad and stayed away. One day, the school said, “ Let’s go for a picnic! ” All the students were so happy! The picnic was going to be in a big forest near old buildings and tall hills. Even the quiet Keshav smiled and felt excited! The Picnic Day:- The school bus took the students through forest roads and stopped near a green hilly place with trees and big rocks. The students ran out happily, playing, laughing, an...

The Mystery of a Bracelet: Episode 4

Image
Episode 4: The Secret Behind the Power Joy had once again spread across the kingdom. The rains had returned, the fields turned green, and smiles lit up the faces of the people. But Prince Ranapratap's heart was not at peace. His mind was restless, haunted by the mystery of the bracelet. The royal sage’s words kept echoing in his soul: " This bracelet's power hasn’t vanished…It merely sleeps now. One day, it may awaken again.” Determined to uncover the truth, the prince makes a bold decision to return to the Shiva temple, not for blessings this time, but to uncover the secret that lies behind the bracelet’s power. Returning to the Temple:- Ranapratap retraces his path back to the sacred temple in the eastern hills. Stepping once again into the sanctum, he begins digging and exploring between the ancient stone slabs. After hours of searching, he discovers a hidden box buried beneath an old boulder. Upon opening it, he finds palm-leaf manuscripts, ancient stone carvings, and ...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 4

Image
ఎపిసోడ్ 4 : శక్తి వెనుక నిగూఢం రాజ్యంలో మళ్ళీ సంతోషం పరవళ్లు తొక్కుతున్నాయి. వర్షాలు పడతున్నాయి, పొలాలు పచ్చగా మారుతున్నాయి, ప్రజల ముఖాల్లో నవ్వులు వెలుగుతున్నాయి. కానీ యువరాజు రణప్రతాప్ మనసులో మాత్రం ఆ కడియం వెనుక రహస్యం అల్లకల్లోలంగా మారింది. రాజగురువు చెప్పిన మాటలు అతడి గుండెల్లో ప్రతిధ్వనించుతున్నాయి: " ఈ కడియం శక్తిని తొలగించలేదేమో… అదిప్పుడు నిద్రలో ఉంది. భవిష్యత్తులో మళ్ళీ మేల్కొనవచ్చు ." యువరాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. శివుడి గుడికి మళ్ళీ ప్రయాణం చేయాలనుకుంటాడు ఈసారి, కడియం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం. గుడిలో తిరిగి ప్రవేశం:- తూర్పు కొండల్లో ఉన్న ఆ మహిమాన్విత శివాలయంలోకి మళ్ళీ అడుగుపెట్టిన యువరాజు, గర్భగుడి లోపల శిలల మధ్య త్రవ్వడం మొదలుపెడతాడు. కొన్ని గంటల ప్రయత్నాల తర్వాత… ఒక పాత బండకి క్రింద ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెను తెరిచినపుడు అందులో తాళపత్ర గ్రంథాలు, పురాతన శిలాచిత్రాలు, మరియు కొన్ని శివ మంత్రాలతో కూడిన గ్రంథాలు కనిపిస్తాయి. వాటితో పాటు ఒక చిన్న రత్నం వంటి పదార్థం కూడా ఉంటుంది. ఈ రత్నం కడియం లో ఉంటే ఇంకా శక్తి వంతం అవుతుంది, ఇ చిన్న రత్నం కడియ...

The Mystery of a Bracelet: Episode 3

Image
Episode 3 : Blessings of lord Shiva After crossing wild forests, deadly traps, secret caves, and fierce battles, Prince Ranapratap finally returns to his kingdom carrying with him the divine bracelet that holds miraculous powers. The people welcome him with tears of joy and celebrations. Soon after his return, rain begins to fall over the kingdom. At first, soft drizzle... then thunder and a heavy downpour as though life had returned to the land. Witnessing this, the people rejoice and chant aloud: “ This is Lord Shiva’s blessing !” But Emperor Karthavaraya still lies on his bed lifeless in motion, though faint signs of breath remain, and his eyes stay closed. At that moment, the prince steps forward. He gently places the sacred bracelet received from the Shiva temple onto his father’s wrist. And then… a sudden burst of light fills the room. The emperor’s body trembles for a moment. His breathing becomes audible, soft but steady. Then, slowly… his hands begin to move.  Cheers erup...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 3

Image
ఎపిసోడ్ 3: శివానుగ్రహం అడవులు, ప్రమాదాలు, రహస్య గుహలు, దుండగులతో జరిగిన యుద్ధం ఇవన్నీ దాటి యువరాజు రణప్రతాప్ తన వెంట ఆ మహిమ కలిగిన కడియంతో రాజ్యంలోకి తిరిగి వస్తాడు. అతడిని చూసి ఆనందంతో ఆనందభాష్పాలతో అందరు స్వాగతం పలుకుతారు. మల్లి రాజ్యంలో వర్షం మొదలవుతుంది, చినుకులు మొదట జాలిగా పడుతుంటే, కాసేపటికి పిడుగులు, వానలతో రాజ్యం జీవం పొందినట్టు మారుతుంది. ఈ మార్పు చూసిన ప్రజలు “ శివుని కృప ఇదే !” అంటూ నినాదాలు చేస్తారు. మహారాజు కార్తవరాయుడు ఇప్పటికీ పడకపై పడుకోని ఉంటాడు. శరీరంలో ప్రాణం ఉన్నట్టే ఉన్నా, అతని కళ్లు మూసే ఉన్నాయి. అప్పుడే యువరాజు గుడిలోని శివలింగం వద్ద ప్రాప్తమైన ఆ కడియాన్ని తన తండ్రి కి నెమ్మదిగా ధరింపజేస్తాడు. అంతే… ఒక్కసారిగా గదిలోంచి ఒక ప్రకాశం వెలువడుతుంది. మహారాజు శరీరం ఒక్క క్షణం నిశ్చలంగా ఉలికిపడుతుంది. ఆ వెంటనే అతని ముక్కు నుంచి శ్వాస ప్రవహించటం స్పష్టంగా వినిపిస్తుంది. అతని చేతులు కదలటం మొదలవుతుంది. ప్రజలందరూ ఆనందభాష్పాలతో "మహారాజు రక్షించబడ్డారు!" అంటూ హర్షధ్వానాలు చేస్తారు. మహారాజు ఆకాశం వైపు చూచి " ఓ పరమేశ్వరా… నా రాజ్యం నన్ను వదిలిపెట్టలేదు… నా కుమారున...

The Mystery of a Bracelet: Episode 2

Image
  Episode 2: The Secret of the Shiva Temple Crossing dense forests, venomous snakes, and steep valleys, Prince Ranapratap finally reaches the ancient Shiva temple nestled deep in the eastern hills. The temple is surrounded by rocks, and an silence hangs in the air like a mysterious force in itself. Standing before the temple, the prince closes and prayed for lord Shiva. "O Lord Shankara, I come to you in surrender… for the life of my father…” He then tries to open the temple doors. But strangely, the door does not opened. In fact, it feels less like a door and more like a solid stone wall. At the center of the door lies a small round indentation, shaped like the Trishul (trident) of Shiva. Nearby, on a stone slab beside the temple wall, words are inscribed: “Only the brave can conquer fear. In silence lies the hidden sound.” These words stir something in the prince’s mind. He notices a narrow cave nearby, dark and swaying with cold winds… a path that seems to lead below the ...

ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 2

Image
  ఎపిసోడ్ 2: శివాలయ రహస్యం అడవి, పాములు, లోయలని దాటి యువరాజు రణప్రతాప్ చివరకు తూర్పు కొండల్లో ఉన్న శివాలయం వద్దకు చేరుకుంటాడు. అది సాధారణ గుడిలా కాదు.. చుట్టూ అరణ్యం, గుడి మొత్తం పాత బండలతో కప్పబడి ఉంది. మౌనం అక్కడ ఓ వింత శక్తిలా నెలకొంది. యువరాజు గుడి ముందు నిలబడి ప్రార్థన చేస్తాడు. " ఓ శివశంకరా, నిన్ను ఆశ్రయించి వచ్చాను. నా తండ్రి ప్రాణాల కోసం… " అతడు గుడి ద్వారం తీసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ ఆ తలుపు కదలదు. అంతే కాదు అది తలుపు కాదు, శిల లా మారిపోయినదిగా అనిపిస్తుంది. అందులో ఒక చిన్న తాళం గుండ్రంగా, మధ్యలో శివ త్రిశూలం ఆకారంలో ఉండేలా ఉంటుంది. గుడి పక్కనున్న గోడపై ఒక రాతి పలకపై ఇలా వ్రాయబడి ఉంటుంది: " ధైర్యం కలవాడే భయాన్ని గెలవగలడు, నిశ్శబ్దం లోనే శబ్దం దాగి ఉంటుంది." ఈ పదాలు యువరాజును ఆలోచింపజేస్తాయి. అతడు పక్కన చిన్న గుహ గమనిస్తాడు. గుహలోకి ప్రవేశించిన యువరాజు, అక్కడ కొన్ని రహస్య గుర్తులు, శిలలపై చెక్కిన శివ లింగం, త్రిశూలం చిహ్నాలు గమనిస్తాడు. ఒక చోట ఒక చిన్న బుట్ట వంటి భాగంలో త్రిశూలాకార ముద్ర కనిపిస్తుంది. యువరాజు తన ఖడ్గంతో దానిపై ముద్ర వేస్తాడు. ఒక్కసారిగా శ...

The Mystery of a Bracelet: Episode 1

Image
Episode 1 : Way to Bracelet Long ago, there was a powerful emperor named Karthavaraya . He ruled his kingdom with a noble heart, always wishing for his people to live in peace and happiness. Under his rule, the kingdom prospered, and the citizens lived joyful lives. He had only one son, Prince Ranapratap a brave young man, well-educated and highly skilled in weapons and warfare. He was known for his courage and strength in battle. One day, while the emperor was holding a meeting with his ministers in the royal court, something shocking happened he suddenly collapsed. Though he was still breathing, he lay completely still, not responding to anyone like he was stuck between life and death. This unexpected event threw the entire kingdom into sad. Panic and whispers spread like wildfire. “ What happened to the emperor?” "Is this some kind of curse?” people began to wonder. Royal doctors, priests, and sages were called, but no one could explain what had happened to him. And then thin...