ఒక రహస్య కడియం: ఎపిసోడ్ 6

ఎపిసోడ్ 6: కేశవ్ కొత్త జీవితం

రత్నంతో కూడిన బంగారు పెట్టె తాకగానే... ఆ పెట్టె తెరుచుకుంటుంది…

ఆ పెట్టె లోపల కడియం! పెద్ద రత్నంతో మెరిసే శివ త్రిశూలం ఉన్న శక్తిమంతమైన బంగారు కడియం. అదే పూర్వకాలంలో మహారాజు రణప్రతాప్ తెచ్చిన ఆలౌకిక కడియం!

ఆ పెట్టేని తన బ్యాగ్ లో వేసుకొని బస్సు ఉన్నా దగ్గరికి ఓస్తాడు కేశవ్. పిక్నిక్ నుండి విద్యార్థులు తిరిగి ఇంటికి బయలుదేరుతారు.

ఇంటికి తిరిగిగోచిన్నా కేశవ్ ఒక్క క్షణం ఆలోచించకుండా కడియాన్నీ తన చేతికి వేసుకుంటాడు. ఒక్కసారిగా ప్రపంచం నిలిచిపోయినట్టు అనిపిస్తుంది.

ఆకాశం నుంచి కాంతి కింద పడుతుంది. చెట్లూ నిశ్శబ్దంగా నిలిచిపోతాయి.

ఆ కడియం నుండి ఒక శక్తి కేశవ్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక్క క్షణంలోనే అతని గుండె వేగంగా ఝలిపిస్తుంది. అతని కళ్లు వెలిగిపోతాయి. 

"శరీరం తేలిపోతున్నట్టు అనిపిస్తుంది".

"1000 ఏనుగుల బలం అతని శరీరంలో ఉందా అనిపిస్తుంది".

"మానసికంగా అతని మెదడు అద్భుతమైన వేగంతో పని చేయడం మొదలవుతుంది".

"అతని శరీరము యువనంగా, ఆకర్షణీయంగా మారిపోతుంది".

"కేశవ్ ఆ కడియంతో పుట్టిన వాడిలా మారిపోతాడు".

తర్వత రోజు స్కూల్ లో:

తర్వత రోజు రుక్కు, ఈ కొత్త కేశవ్‌ను గమనిస్తుంది. అతనిలో ఉన్న ఆత్మవిశ్వాసం, స్పష్టత, సౌమ్యత ఆమెను ఆకర్షించటం మొదలవుతుంది.

రుక్కు (తన మనసులో): "ఈ కేశవ్ మారిపోయాడు… ఎంతో కొత్త గా కనిపిస్తునాడు"

👉 అది కేవలం కడియమా? లేక ఒక శక్తియుత మంత్రపాశమా? 

కేశవ్ శక్తిని ఎలా వినియోగిస్తాడు? రుక్కుతో బంధం ఏవిధంగా పెరుగుతుంది? 

చీకటి శక్తుల తొలి దాడి ఎప్పుడు వస్తుంది? 

ఎపిసోడ్ 7లో..

Comments

Popular posts from this blog

ఒక తండ్రి కన్న కల

A Journey of Love

బెంగళూరు రహస్యం